బీసీ సంఘం ఆధ్వర్యంలో Group1 లో డి.ఎస్.పి ఎంపికైన నగురు అనిల్ కు ఘన సన్మానం..
నవ తెలంగాణ జన్నారం.
ఇటీవల ప్రకటించిన గ్రూపు వన్ ఫలితాలలో జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన నగురు శ్రీహరి దాస్ భాగ్య లక్ష్మి ల తృతీయ కుమారుడు నగురు అనిల్ డీ ఎస్ పి గా సెలెక్ట్ అయిన సందర్భంగా జన్నారం మండల బీసీ సంఘం తరఫున శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టీఃచాలని కోరుకుంటున్నామని కోరినారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య , మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య , మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచ్ కొంతం శంకరయ్య , బీ సీ కే యూ పీ ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ మూల భాస్కర్ గౌడ్ జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ జన్నారం మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి ఒడ్డెర సంఘం జన్నారం మండల అధ్యక్షుడు కుంట మహేష్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం, పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , ప్రస్తుత అధ్యక్షుడు ముదురుకోల రవి విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకుడు రమేష్