Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

 ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను స్వీకరించిన  దాముక కమలాకర్ (స్కూల్ అసిస్టెంట్ కిస్టాపూర్ ఉన్నత పాఠశాల )ని ఒకే పాఠశాలలో చదివిన వారి చిన్ననాటి బాల్య మిత్రులు జన్నారం మండల కేంద్రంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జాడి శంకరయ్య (అసిస్టెంట్ ప్రొఫెసర్,) టి జిసిజిటిఏ రాష్ట్ర సెక్రెటరీ, బండ్ర లక్ష్మణరావు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు, రేణి రాజయ్య పీడీ సంఘం మాంచెరిల్ జిల్లా అధ్యక్షులు, భూక్యా మోహన్ నాయక్ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఎండి ముస్తఫా (సీనియర్ జర్నలిస్టు), జాడి గంగాధర్ (తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు జన్నారం ) ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామిడి శంకర్ భూలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -