- Advertisement -
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని
పురస్కరించుకొని గంగపుత్రుల వల విసిరే పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర మహాసభ అధ్యక్షుడు ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. సీనియర్ పాత్రికేయులు బెస్త ఉపేందర్, మెట్టు శివ లను శాలువా, షీల్డ్ బహుకరించి ఘనంగా సన్మానించిన గంగపుత్ర మహాసభ అధ్యక్షులు ఆర్ కే ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, తదితరులు
- Advertisement -



