Saturday, October 11, 2025
E-PAPER
Homeహైదరాబాద్జడకోప్పు కోలాట కళ్ళప్రద్శన

జడకోప్పు కోలాట కళ్ళప్రద్శన

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద్రాబాద్ :
తెలంగాణ భాష‌సాంస్కృతిక శాఖ ఆద్వ‌ర్యంలో కోఠి లోని వీరనారి చాకతి ఐలమ్ము మహిళ విశ్వవిద్యాలయంలో గురువారం బ‌తుక‌మ్మ‌ వెడుకలు ఘనంగా జరువుకున్నరు. ఈ కార్య‌క్ర‌మానికి ఉన్నత విద్య‌శాఖ కారదర్శి యోగితా రాణా ముఖ్య అతిగా పాల్గోన్నారు. వర్సిటి విసితో పాటు అధ్యాపకులు, విద్యార్తులు, బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. కాక‌తీయ‌ ఎడుకేషన్ కమిషనర్ దేవసేన, జాయింట్ డైరెక్టర్ హరిత, వర్శిటి వీసి ప్రో.సూర్యా ధనుంజియ్. ప్రన్సిపల్ డా. లోకపావళి , విద్యార్తులు తదితరులతో కలిసి పూజ చేసి బతుకమ్మ ఆడారు. ఆట పాటలతో కాంపస్ హోరెత్తింది.
ఈ సంద‌ర్బంగా దేవసేన మాట్లుడుతూ ప్రకృతిని పూజిస్తూ జరుపుకోనే బతుకమ్మ పండుగ మహిళ శక్తికి నిదర్శనమని, కలిపి ఎలా బతకాలో నేర్పుతూందనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -