Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు

ఘోర రోడ్డు ప్రమాదం..నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుంటూరు జిల్లా కురగల్లులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఓ వ్యక్తి అదుపుతప్పి స్కూటీపై నుంచి కింద పడిపోయాడు. అతని పైనుంచి లారీ దూసుకెళ్లింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా.. అక్కడున్న ఎవరూ కనీసం పట్టించుకోలేదు. అసలు ప్రమాదమే జరగనట్లుగా వ్యవహరించారు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -