Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజఆత్మీయ ఆహ్వానం

ఆత్మీయ ఆహ్వానం

- Advertisement -

పలమనేరు, లయన్స్‌ క్లబ్‌ లో జూన్‌ 29 వ తేదీ ఉదయం పది గంటల నుండి సాహిత్య సభ జరుగుతుంది. కీ.శే. సి. వేణు గారి గురించి డాక్టర్‌ మధురాంతకం నరేంద్ర గారిచే స్మారక ఉపన్యాసం, పలమనేరు బాలాజీ రెండు పుస్తకాలు: ‘ఏకలవ్య కాలనీ’, ఎరుకల జీవన గాథలు’ కథా సంపుటి, ‘లోపలేదో కదులుతున్నట్టు’ కవితా సంపుటి పరిచయ కార్యక్రమం వుంటుంది. సి. భానుమూర్తి రెడ్డి, ఎన్‌. వేణుగోపాల్‌, ఆర్‌.ఎం.ఉమామహేశ్వర రావు, వి. ప్రతిమ, భూమన్‌, సుంకోజి దేవేంద్రాచారి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, వంగాల సంపత్‌ రెడ్డి, పల్లిపట్టు నాగరాజు, ఎండపల్లి భారతి, టి.ఎస్‌.ఏ.కష్ణమూర్తి తదితరులు పాల్గొంటారు. సాహితీ మిత్రులు, సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం.
వివరాలకు: పలమనేరు బాలాజి, 9440995010

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img