Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకళ్ల ముందే యువకుడు గల్లంతు

కళ్ల ముందే యువకుడు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అందరూ చూస్తుండగానే వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉధృతిని తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది. ఆమె వెనకాలే వెళ్లిన 23 ఏళ్ల వృద్ధుడు వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేక కొట్టుకుపోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -