- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చండిఘడ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లగాను 6వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లు అభిషక్ శర్మ(74), హెడ్(38), ఇషాన్(27), ఏవీ వర్మ(18), ఆరోరా(8), క్లాసెన్(39) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు శశాంక్ సింగ్, ఆర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు తీశారు. బాట్‌లేట్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
- Advertisement -



