Friday, October 31, 2025
E-PAPER
Homeకరీంనగర్నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి

నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మొంథా తుపాన్ ప్రభావంతో మండలంలోని రాయికల్,కుమ్మరిపల్లి, మహితపూర్ గ్రామాల్లో నేలకొరిగిన,నీటమునిగిన వరి పంటలను వ్యవసాయ శాఖ సహాయ అధికారి మత్తయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పంట నష్టంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మరిపెల్లి విజయ్ కుమార్,నల్ల పవన్ కుమార్, నవీన్,రవీందర్ రెడ్డి,బొడుగం నరేందర్,కొయ్యడి లక్ష్మారెడ్డి పరిశీలనలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -