- Advertisement -
- – వొన్న తిరుపతి రావు.. సింగిల్ విండో డైరెక్టర్
- నవతెలంగాణ-మల్హర్ రావు
- నవతెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.నవ ఆలోచనలతో రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళ, వాతావరణం మొదలైన రంగాల న్యూస్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల మీద అవగాహన కల్పించినందు కృతజ్ఞతలు వాస్తవాలను చూపిస్తూ ప్రజలకు కండ్లకు కట్టినట్టు చూపించే పత్రిక నవతెలంగాణ. భవిష్యత్తులో మరింత ఉన్నతికి చేరుకోవాలి.
- Advertisement -