Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళ్తోంది. ఈ క్రమంలో టేక్ ఆఫ్ అయ్యే సమయంలో పక్షి ఫ్యాను రెక్కలకు తగిలింది. ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలెట్ అప్రమత్తమై చకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్ వేపై సేఫ్ లాండింగ్ చేశాడు. విమానంలో వందమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad