Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంకార్గో సర్వీసెస్‌లో ఎయిరిండియాకు అవార్డు

కార్గో సర్వీసెస్‌లో ఎయిరిండియాకు అవార్డు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వింగ్స్‌ ఇండియాలో భాగంగా పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, ఎయిర్‌పోర్టులకు అవార్డులు దక్కాయి. కార్గో సర్వీసెస్‌ విభాగంలో ఎయిరిండియా అవార్డు గెలుచుకుంది. ఢిల్లీ, బెంగళూరు, లక్‌నవూ ఎయిర్‌పోర్టులు ఉత్తమ విమానాశ్రయాల అవార్డుకు ఎంపికయ్యాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ అవార్డులను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -