Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంఎయిరిండియా కీలక నిర్ణయం..

ఎయిరిండియా కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్:  ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జిలను పెంచింది. ప్రస్తుతం రూ.299 ఉన్న ఫీజును రూ.899కి పెంచింది. డొమెస్టిక్ విమానాలకు రేపటి నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. అంతర్జాతీయ విమానాలకు ఏప్రిల్‌ 10 నుంచి ఈ పెంపు వర్తించనుంది. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఏటీఎఫ్‌ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -