- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొబైల్ నంబర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లను కేంద్ర రవాణా శాఖ అలర్ట్ చేసింది. చాలామంది పాత నంబర్లను మార్చకపోవడంతో చలాన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి కీలక సమాచారం పొందలేకపోతున్నారని పేర్కొంది. వాహనదారులు Vahan, సారథి పోర్టల్స్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. వెబ్‌సైట్‌లో RC, Chasis, ఇంజిన్ నంబర్లతో దీనికి అప్లై చేయొచ్చు.
- Advertisement -



