- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ భేటీ సాగుతోంది. ఆపరేషన్ సిందూర్ పై విపక్ష నేతలకు కేంద్రమంత్రులు వివరించనున్నారు. ఈ భేటీకి మల్లికార్జున ఖర్గె, రాహుల్ గాంధీ, విపక్ష నేతలు హాజరయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -