- Advertisement -
తహశీల్దార్ శ్రావణ్ కుమార్
నవతెలంగాణ రెంజల్
మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలోని దుర్గామాత నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని తహశీల్దార్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. గత వారం పది రోజులుగా మహారాష్ట్ర నుంచి వరద ఉధృతి పెరగడంతో బ్రిడ్జి పైనుంచే కాకుండా, కందకుర్తి ఘాట్ల వద్ద కూడా వరద ఉధృతి పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారుల సూచనల మేరకు పరిచయం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
- Advertisement -