నవతెలంగాణ-హైదరాబాద్ : వసంతకాలం చేరువవుతున్న తరుణంలో, అమెజాన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ, స్టైల్‌ను ఎక్స్ప్లోర్ చేయటాన్ని సునాయాసం చేసే AI-సశక్తమైన టూల్స్‌తో వసంత ఋతువు కోసం సిద్ధంగా ఉండే లుక్స్ కోసం కస్టమర్లు కావలసిన వస్తువులను కనుగొని షాపింగ్ చేసే పద్ధతిని మార్చివేస్తోంది. రఫూస్తో సంభాషణాపరమైన షాపింగ్ మొదలుకుని అమెజాన్ లెన్స్ ఎఐ ద్వారా విజువల్ డిస్కవరీ వరకు కస్టమర్లు ఇప్పుడు, సంపూర్ణమైన లుక్స్‌ను కలగలిపి, మ్యాచ్ చేసి, తయారు చేసుకోవచ్చు. తద్వారా, కేవలం ఒక ఫోటో లేదా ఒక సరళమైన ప్రశ్నతో, ప్రేరణను ఔట్ఫిట్ వాస్తవరూపంలోకి మార్చుకోవచ్చు. ద స్ప్రింగ్ సమ్మర్’26 కలెక్షన్ లో, దుస్తులు, పాదరక్షలు, గడియారాలు, లగేజ్, మరియు సౌందర్యసాధనాల వ్యాప్తంగా, 200లకు పైగా ప్రముఖ ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్ల నుండి 1 లక్షకు పైగా స్టైల్స్ లభిస్తాయి. సమ్మర్ ఆఫ్ లవ్, ఇండీ సమ్మర్, హెరిటేజ్ గేట్‌వే, బీచ్ డ్రీమ్, ఎక్స్‌ప్లోరర్ క్లబ్, ఇంకా లాస్ట్ రిసార్ట్ వంటి ఎంపిక చేసిన ఎడిట్లు, అద్భుతమైన లుక్స్‌ను అందిస్తాయి – బ్రంచ్‌కు సంసిద్ధమైన ప్లేఫుల్ ఫ్లోరల్స్ మరియు సాయంకాలపు గేట్‌వేలకు స్టైలైజ్డ్ బాటమ్స్ మొదలుకుని అధునాతన ఫ్యాషన్ స్నీకర్లు మరియు స్టేట్మెంట్ యాక్సెసరీల వరకు – మొత్తం వేసవికాలం అంతా ఒక స్టేట్మెంట్ చేసేందుకు చక్కగా అనువైనది.
AI-ఆధారంతో కనుగొనేందుకు సహకరించి వసంతకాలపు షాపింగును మార్చివేస్తోంది
స్ప్రింగ్ స్టైల్స్‌ను సులభంగా వెదికి పట్టుకోగలిగేందుకు, అమెజాన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ AI-ఆధారిత డిస్కవరీ టూల్స్‌ను అందిస్తుంది. ఇవి కస్టమర్‌లకు కొన్ని సెకన్లలోనే మిక్స్, మ్యాచ్ చేసి, పూర్తి లుక్స్‌ను రూపొందించుకోవడంలో సహాయపడతాయి. అమెజాన్ వారి AI షాపింగ్ అసిస్టెంట్ రూఫస్‌తో, వినియోగదారులు ‘ఔట్ఫిట్స్ ఇన్ క్లౌడ్ వైట్’, ‘స్ప్రింగ్ బ్రంచ్ లుక్ అండర్ INR 3000’, లేదా ‘బెస్ట్ పేస్టెల్ కో-ఆర్డ్ సెట్స్ ఫర్ ఉమెన్’ వంటి సులభమైన సంభాషణాత్మక ప్రశ్నల ద్వారా ఫ్యాషన్ మరియు బ్యూటీ విభాగాలలో ఎంపిక చేసిన వస్తుసామాగ్రులను మరియు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన సిఫార్సులను పొందవచ్చు. ధరల పోకడలను పరిశీలించడం ద్వారా రూఫస్ మరింత తెలివిగా, వేగంగా, మరింత సమర్ధవంతంగా మారుతూనే ఉంది. ఇది 30 నుండి 90 రోజుల ధరల చరిత్ర ట్రాకర్‌ను అందిస్తుంది. దీని ద్వారా కస్టమర్‌లు ఉత్పత్తి వివరాల పేజీలోని “ధరల చరిత్ర” ఆప్షన్ పై కేవలం ఒక క్లిక్ చేసి ధర అత్యల్పంగా ఉందో లేదో చూసి, తెలివైన షాపింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. లేదా, “హాజ్ దిస్ ఐటమ్ బీన్ ఆన్ సేల్ ఇన్ ద పాస్ట్ 30 డేస్ (గత 30 రోజులలో ఈ వస్తువు అమ్మకంలో ఉందా)?” లేదా “వాట్స్ ద ప్రైస్ హిస్టరీ (ధర చరిత్ర ఏమిటి)?” అని అడగండి. ప్రస్తుత ధర, ఇటీవలి అత్యధిక ధర, ఇంకా ఇటీవలి అత్యల్ప ధరతో సహా, ఇతర వివరాలతో రూఫస్ స్పందిస్తుంది, తద్వారా మీరు ఉత్తమమైన డీల్‌ను పొందుతున్నారో లేదో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పుడూ మీరు రఫూస్ను, “సెట్ ఎ ప్రైస్ అలర్ట్ ఫర్ వెన్ దిస్ ఫేస్ క్రీమ్ ఈజ్ INR 499, (ఈ ఫేస్ క్రీమ్ ధర రూ 499 అయినప్పుడు ఒక ప్రైస్ అలర్ట్ అమర్చు)” “బయ్ దిస్ డ్రెస్ వెన్ దే ఆర్ 30% ఆఫ్(ఈ దుస్తుల పై తగ్గింపు 30 శాతం ఉన్నప్పుడు ఈ డ్రెస్‌ను కొను),” లేదా “పర్చేజ్ దిస్ టి-షర్ట్ వెన్ ఇట్ ఈజ్ INR 600 ఆర్ లెస్ (ఈ టి-షర్ట్ ధర రూ 600 లేదా అంత కన్నా తక్కువ అయినప్పుడు కొనుగోలు చేయి).” అని మీరు ఇప్పుడు రఫూస్ను అడగవచ్చు. రూఫస్ క్రమం తప్పకుండా ధరలను తనిఖీ చేసి, వస్తువు మీరు కోరుకున్న ధరకు చేరుకున్నప్పుడు మీకు తెలియజేస్తుంది లేదా మీ డిఫాల్ట్ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీ కొనుగోలును పూర్తి చేస్తుంది.
స్వర-ఆధారిత (వాయిస్-గైడెడ్) డిస్కవరీతో పాటు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ఫీచర్లు, కొనుగోలు చేసే ముందు తమకు ఇష్టమైన కలర్ కాస్మెటిక్స్‌ను ప్రయత్నించి చూసుకోవడానికి వినియోగదారులకు సహాయపడతాయి. బ్రాండ్‌కు ప్రత్యేకమైన సైజు చార్ట్‌లు, సరైన ఫిట్‌ను ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తాయి. అదే సమయంలో ‘వేర్ ఇట్ విత్’ ఫీచర్, దుస్తులను అగ్రశ్రేణి బ్రాండ్‌లకు చెందిన కాంప్లిమెంటరీ ఫుట్‌వేర్, బ్యాగులు, వాచీలు మరియు బ్యూటీ ప్రొడక్ట్‌లతో జత చేయడం ద్వారా వినియోగదారులు తల నుండి కాలి వరకు పూర్తి లుక్‌లను సృష్టించుకోవడానికి వీలు కల్పిస్తుంది – సింగిల్ పీస్ వస్త్రాన్ని వసంతకాలానికి సిద్ధంగా ఉండే సంపూర్ణమైన అవుట్‌ఫిట్‌గా మారుస్తుంది. అమెజాన్ లెన్స్ AI, అనుభవానికి ఒక విజువల్ లేయర్‌ను జోడిస్తుంది: వినియోగదారులు, లేత రంగుల దుస్తులు, పూల ప్రింట్ ఉన్న మ్యాక్సీ డ్రెస్ లేదా స్టైలిష్ బ్రంచ్ లుక్ యొక్క ఫోటోను అప్‌లోడ్ చేయడం లేదా క్లిక్ చేయడం ద్వారా, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న అలాంటి స్టైల్స్‌ను తక్షణమే కనుగొనవచ్చు.
స్ప్రింగ్ 2026: మీ స్టైల్‌ను తాజాగా మార్చుకోవటానికి ఐదు మార్గాలు
తేలికపాటి పొరలు మరియు తాజా రంగులతో మొదలుపెట్టండి: స్ప్రింగ్ 2026 అంటేనే సులభమైన నిర్మాణం మరియు సౌకర్యవంతమైన డ్రెస్సింగ్. SASSAFRAS, ద సోల్డ్ స్టోర్ వంటి స్వదేశీ ఫేవరెట్లు మరియు GAP, లూయీ ఫిలిప్ వంటి గ్లోబల్ స్టేపుల్స్ నుండి లభించే తక్కువ బరువు ఉండే షర్టులు మరియు సునాయాసమైన డ్రెస్సులతో మీ లుక్‌ను తీర్చిదిద్దుకోండి.
SASSAFRAS ఉమెన్స్ బిగ్ చెక్ A-లైన్ మిడి డ్రెస్: చిరకాలపు గింగమ్ ప్రింట్ మరియు స్త్రీల ఆకృతితో కూడిన ఈ సొగసైన డ్రెస్ – స్ట్రాపీ శాండిల్స్ మరియు ఓవర్‌సైజ్డ్ సన్‌గ్లాసెస్‌తో – బ్రంచ్ కోసం అనువైన దుస్తులతో చక్కగా చేరిపోతుంది. మీరు వీటిని కూడా చూడవచ్చు: టోక్యో టాకీస్ ఉమెన్స్ జంప్ సూట్ మరియు GAP ఉమెన్స్ క్యాజువల్ డ్రెస్
ద సోల్డ్ స్టోర్ కాటన్ లైనెన్ స్ట్రైప్స్: సన్నని చారలు, లేత లినెన్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న ఈ షర్ట్, వసంత-వేసవి కాలానికి సులభంగా ధరించగల ప్రధాన వస్త్రంగా ఉంటుంది. క్యాజువల్ శుక్రవారాలు, విశ్రాంతి కోసం రూపొందించుకున్న వారాంతపు ప్రణాళికల కోసం ఇది చినోస్ లేదా డెనిమ్‌తో చక్కగా జతపడుతుంది. మీరు వీటిని కూడా చూడవచ్చు: లూయీ ఫిలిప్ మెన్స్ స్లిమ్ ఫిట్ మరియు లెకోస్టె మెన్ పోలోస్
స్టేట్మెంట్ యాక్సెసరీలతో మరింతగా మీ ఇనుమడింపజేసుకోండి: ఈ సీజన్‌లో యాక్సెసరీలు, తమ టెక్స్చర్ మరియు బోల్డ్ యాక్సెంట్‌లతో ఆకట్టుకుంటాయి. స్టైల్ స్టేట్‌మెంట్ టైమ్‌పీస్‌లు, నియాన్ రంగుల సన్‌గ్లాసెస్, భారీ క్రాస్‌బాడీ బ్యాగ్‌లతో మీ రోజువారీ దుస్తులను వసంతకాలానికి సిద్ధంగా ఉండే ఎన్సెంబుల్స్‌గా మార్చండి.
రే-బ్యాన్ UV ప్రొటెక్టెడ్ ఫాంటోస్ సన్‌గ్లాసెస్: ఈ ఆకర్షణీయమైన, UV రక్షణ కలిగిన రెట్రో సన్ గ్లాస్లు ఒక అధునాతన ఫ్యాషన్‌ను అందిస్తాయి – స్ప్రింగ్-సమ్మర్ స్టైల్ కోసం వీటిని ఫ్లోయింగ్ డ్రెస్సులు, లినెన్ కో-ఆర్డ్స్ లేదా రిలాక్స్డ్ డెనిమ్స్‌తో జత చేయండి. మీరు వీటిని కూడా చూడవచ్చు: లెన్స్‌కార్ట్ ఆలివ్ గ్రీన్ క్యాట్ ఐగ్లాసెస్ మరియు విన్సెంట్ ఛేజ్ గన్మెటల్ సన్‌గ్లాసెస్
GUESS ఉమెన్స్ స్ట్రక్చర్డ్ స్లింగ్ బ్యాగ్: చిన్నదైనా బహుముఖ ప్రయోజనాలు గల ఈ గెస్ క్రాస్‌బాడీ స్లింగ్, ప్రింటెడ్ సన్‌డ్రెస్‌ల నుండి రిలాక్స్డ్ కాటన్ షర్టుల వరకు అన్నింటికీ చక్కగా సరిపోతుంది – కాఫీ కోసం బయటకు వెళ్లడం నుండి ఈవినింగ్ ప్లాన్స్ వేసుకునే రోజులకు ఇది అనువైనది. మీరు వీటిని కూడా చూడవచ్చు: హైడ్సైన్ ఉమెన్స్ లెదర్ క్లచ్ మరియు మిరాగ్గియో అర్లేనా టాప్ హ్యాండిల్ శాచెల్ బ్యాగ్
ఫాసిల్ గ్రాంట్ క్రోనోగ్రాఫ్ బ్లూ డయల్ మెన్స్ వాచ్ : ముదురు నీలం రంగు డయల్ మరియు రిచ్ లెదర్ స్ట్రాప్ ఫాసిల్ గ్రాంట్ క్రోనోగ్రాఫ్ వాచ్‌కు ఒక సున్నితమైన మరియు వింటేజ్-ప్రేరేపిత రూపాన్ని అందిస్తాయి, చిరకాలం నిలిచే శైలిని ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా అనువైనది. మీరు వీటిని కూడా చూడవచ్చు: టైటన్ నియో స్ల్పాష్ గ్రీన్ డయల్ క్వార్ట్జ్ అనలాగ్ వాచ్ మరియు కెనెత్ కోల్ రియాక్షన్ క్రోనోగ్రాఫ్ యల్లో డయల్ వాచ్ ఫర్ మెన్
స్టేట్మెంట్ స్నీకర్లతో బయటకు వెళ్ళండి: ఈ సీజన్‌లో పాదరక్షలు పనితీరును, రోజువారీ స్టైలింగ్‌ను మేళవిస్తాయి. మిమ్మల్ని సునాయాసంగా మోసుకువెళ్ళేందుకు రూపొందించబడిన నైకీ, ద సోల్డ్ స్టోర్, మరియు U.S.P.A వారి బహుముఖ మరియు సౌకర్యవంతమైన స్నీకర్లతో మీ లుక్‌ను ఇనుమడింపజేసుకోండి.
థియేటర్ వికెడ్ బ్రదర్స్ లేస్-అప్ స్నీకర్స్ ఫర్ ఉమెన్: ఈ టెక్స్చర్డ్ కార్డరాయ్ స్నీకర్లు వేసవి దుస్తులకు ఒక సరదా రూపాన్ని అందిస్తాయి – హాయైన లుక్ కోసం వీటిని రిలాక్స్డ్ డెనిమ్స్ లేదా పొట్టి డ్రెస్సులతో సులభంగా స్టైల్ చేయవచ్చు. మీరు వీటిని కూడా చూడవచ్చు: నైకీ ఉమెన్స్ కోర్ట్ విజన్ లో నెక్స్ట్ నేచర్ స్నీకర్స్ మరియు ద సోల్డ్ స్టోర్ కాన్సో V2 లో టాప్ స్నీకర్స్
రోజువారి చక్కని నగలతో ముగించండి: ఈ సీజన్‌లో ఆభరణాల ట్రెండ్‌లు సున్నితమైన గొలుసులు, ఒకదానిపై ఒకటి పెట్టుకోగలిగే ఉంగరాలు మరియు మినిమలిస్ట్ పెండెంట్ల యొక్క సూక్ష్మమైన మెరుపుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇవి మీ రోజువారీ దుస్తులకు మృదువైన కాంతిని జోడించి, వాటి అందాన్ని మరింత పెంచుతాయి.
ZAVYA 925 స్టెర్లింగ్ సిల్వర్ మినిమల్ లీఫ్ రోజ్ గోల్డ్ ప్లేటింగ్ ఛెయిన్ బ్రేస్లెట్: వసంత-వేసవి కాలపు తేలికపాటి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించే నాజూకైన వెండి బ్రేస్లెట్ – సన్‌డ్రెస్‌లు మరియు మృదువైన పాస్టెల్ కో-ఆర్డ్‌లకు ఇది చక్కగా సరిపోతుంది. మీరు వీటిని కూడా చూడవచ్చు: గార్గి 925 స్టెర్లింగ్ సిల్వర్ డాంగ్లింగ్ సర్కిల్ హూప్స్ బై P.N. గాడ్గిల్ అండ్ సన్స్ మరియు PALMONAS సిల్వియా బటర్‌ఫ్లై హూప్ ఇయర్రింగ్స్
దీర్ఘకాలం తాజాదనం కోసం లేయరింగ్ ఫ్రాగ్రెన్స్: 2026 వసంతకాలం అంటే రోజంతా మారుతూ ఉండే సువాసన గురించే. ఈ ట్రెండ్, గులాబీ, పియోనీ మరియు జాస్మిన్ వంటి తాజా పూల సువాసనలను, మృదువైన గౌర్మాండ్ నోట్స్‌తో కలిపి, మీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక సువాసనను సృష్టించడంపై దృష్టి పెడుతుంది.
కాల్విన్ క్లీన్ షీర్ పీచ్ హెయిర్ & బాడీ పెర్ఫ్యూమ్: ఈ వెనిలా మిస్ట్, ఈ సీజన్‌లో సువాసనలను తెరలు-తెరలుగా అద్దే ఆచారానికి ఒక సున్నితమైన, హాయినిచ్చే స్పర్శను జోడిస్తుంది. అంతే కాక, వేడిగా ఉండే పగళ్లకు, ప్రశాంతమైన సాయంత్రాలకు సరిగ్గా సరిపోయే తేలికపాటి, క్రీములాంటి పరిమళాన్ని కలిగిస్తుంది. మీరు వీటిని కూడా చూడవచ్చు: లె బ్యూ ప్యారడైజ్ గార్డెన్ ఈ దె పెర్ఫ్యూమ్ మరియు డావిడాఫ్ కూల్ వాటర్ ఫర్ మెన్ యూ దె టాయిలెట్ స్ప్రే



