Saturday, October 4, 2025
E-PAPER
Homeబీజినెస్అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025

- Advertisement -

–  iPhone 15, శామ్ సంగ్ గాలక్సీ S24 అల్ట్రా 5G, వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13R, iQOO Neo 10, ఇంకా ఎన్నో అగ్ర ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై గొప్ప డీల్స్ మరియు భారీ ఆదాలు
– Redmi A4 5G, శామ్ సంగ్ గాలక్సీ M06 5G, iQOO Z10 Lite 5G, realme NARZO 80 Lite 5G, Lava Bold N1 5G & వంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కోసం మరియు ఇంకా ఎన్నో వాటి కోసం    అన్ని ఆఫర్లు, ఉత్తేజభరితమైన ఆఫర్లు సహా 5G స్మార్ట్ ఫోన్లు రూ. 6749కి ప్రారంభం
– 24 నెలల వరకు నో కాస్ట్ EMI, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు ద్వారా రూ. 55,000 వరకు ఇంకా ఎన్నో ప్రకటించబడ్డాయి
– మొబైల్ యాక్ససరీస్ పై 80% వరకు తగ్గింపు
– SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10% తక్షణ డిస్కౌంట్
– అమేజాన్ పే ప్రయోజనాలు:  ప్రైమ్ సభ్యుల కోసం  రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రాంతో 15కి పైగా శ్రేణుల్లో అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ – ప్లస్ అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ ద్వారా ప్రైమ్ సభ్యుల కోసం అన్ లిమిటెడ్ 5% క్యాష్ బాక్
నవతెలంగాణ – బెంగళూరు: 23 సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతున్న అమేజాన్ ఇండియా వారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (AGIF) 2025, శామ్ సంగ్, ఆపిల్, వన్ ప్లస్, iQOO, Xiaomi, realme, లావా మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అగ్ర బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ యొక్క విస్తృత శ్రేణిపై సంవత్సరంలో అతి తక్కువ ధరల్ని కస్టమర్ల కోసం ఇస్తోంది. సేల్ ప్రైమ్ సభ్యుల కోసం 24 గంటలు ముందస్తుగా ప్రారంభమవుతుంది. వైర్ లెస్ ఇయర్ బడ్స్, ఛార్జింగ్ సొల్యూషన్స్ మరియు ప్రొటక్టివ్ కేసులు వంటి స్మార్ట్ ఫోన్లు మరియు మొబైల్ యాక్ససరీస్ యొక్క విస్తృత శ్రేణి నుండి షాపర్స్ ఎంచుకోవచ్చు. తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI, మరియు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు, ప్రీమియం స్మార్ట్ ఫోన్లు మరియు గాడ్జెట్స్ సహా ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఇంతకు ముందు కంటే మరింత అందుబాటులో ఉంటాయి.

AGIF సమయంలో సంవత్సరంలో అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్లు మరియు యాక్ససరీస్ యొక్క ఆల్-స్టార్ శ్రేణి:

●         శామ్ సంగ్ గాలక్సీ S24 అల్ట్రా 5G: టైటానియమ్ ఫ్రేమ్ తో రూపొందించబడిన ఈ స్మార్ట్ ఫోన్ AI ప్రాసెసింగ్, స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, బిల్ట్ ఇన్ S పెన్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. నెలకు రూ. 7,999 ఇన్ స్టాల్మెంట్ తో 9 నెలల వరకు నో కాస్ట్ EMIతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 71,999కి లభిస్తోంది

●        iPhone 15: వినూత్నమైన డిజైన్ ను కలిగిన iPhone 15 48MP మెయిన్ కెమేరా, A16 బయోనిక్ చిప్ మరియు 6.1”  సూపర్ రెటీనా XDR డిస్ ప్లేతో లభిస్తోంది. తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1,750 సహా రూ. 45,249కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందండి.

●        OnePlus 13R: వన్ ప్లస్ 13R ‘ఆడటానికి తయారు చేయబడింది. పూర్తి రోజంతా (మేడ్ ఫర్ ప్లే. ఆల్ డే)‘. ఇది 6000 mAh, 1.5K ProXDR 120Hz డిస్ ప్లే మరియు సోనీ LYT-700 50MP మెయిన్ కెమేరా వంటి ఫీచర్లతో లభిస్తోంది. రూ. 2000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ సహా రూ. 35,999కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందండి, ఇది 6 నెలల వరకు నో కాస్ట్ EMIతో కూడా లభిస్తోంది.

●        iQOO Neo 10R 5G: 8GB RAM, 256 GB స్టోరేజ్ తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 6400mAh బ్యాటరీ, ఇన్-బిల్ట్ FPS మీటర్, 2000 Hz  ఇన్ స్టెంట్ టచ్ శ్యాంప్లింగ్ రేటు, 1.5K 144Hz AMOLED డిస్ ప్లే మరియు ఇంకా ఎన్నో ఫీచర్లతో లభిస్తోంది. రూ. 3000 కూపన్ డిస్కౌంట్ సహా రూ. 23,999కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందండి, మరియు 6 నెలల వరకు నో కాస్ట్ EMIతో లభిస్తోంది.

●        రెడ్మీ A4 5G: ఈ స్మార్ట్ ఫోన్ 6.88” HD+ డిస్ ప్లే, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు, 5160mAh బ్యాటరీ మరియు ఇంకా ఎన్నో వాటితో లభిస్తోంది. రూ. 7,499కి లభించే ఈ 5 G స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అవండి.

●        realme NARZO 80 లైట్ 5G: 6000mAh దీర్ఘకాల బ్యాటరీ, నాజూకైన డిజైన్, 120Hz డిస్ ప్లే మరియు MediaTek డైమెన్సిటీ 6300 5G చిప్ సెట్ తో, ఈ స్మార్ట్ ఫోన్ స్టైల్ మరియు సామర్థ్యాల యొక్క సరైన కలయిక. రూ. 9,999కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 500 కూపన్ డిస్కౌంట్ తో పొందండి.

●        శామ్ సంగ్ గాలక్సీ M36 5G: ఈ స్మార్ట్ ఫోన్ సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్, 50MP OIS ట్రిపుల్ కెమేరా, 4K రికార్డింగ్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లతో లభిస్తోంది. కస్టమర్ల కోసం ఉత్తమమైన కొనుగోళ్లల్లో భాగంగా చేసింది. 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ తో పాటు లభించే రూ. 1000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ సహా రూ. 13,999కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందండి.

●        వన్ ప్లస్ నార్డ్ CE5: వన్ ప్లస్ నార్డ్ CE 5తో శక్తివంతమైన సామర్థ్యాన్ని అనుభవించండి. ఇది 7100mAh బ్యాటరీ, OISతో 50 MP సోనీ కెమేరా మరియు 6.77” 120Hz AMOLED డిస్ ప్లేతో లభిస్తోంది. 3 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ తో పాటు రూ. 1750 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ సహా రూ. 21,749కి ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందండి

●        iQOO Z10R: ఈ డివైజ్ 32MP 4K సెల్ఫీ కెమేరాతో, 5700mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ ప్లే మరియు ఇంకా ఎన్నో వాటితో లభిస్తోంది. దీనిని  తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా రూ. 2000 సహా రూ.17,499*కి పొందండి, 6 నెలల ఆప్షన్ వరకు నో కాస్ట్ EMIతో పాటు ఇది లభిస్తోంది

●        రెడ్మీ 13 5G ప్రైమ్ ఎడిషన్: స్టైల్ మరియు వేగవంతమైన సామర్థ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -