Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జూన్ 1 నుండి  5 వరకు Amazon.in హోమ్ షాపింగ్ స్ప్రీ

జూన్ 1 నుండి  5 వరకు Amazon.in హోమ్ షాపింగ్ స్ప్రీ

- Advertisement -
  • నవతెలంగాణ బెంగళూరు:Amazon.in  వారి హోమ్ షాపింగ్ స్ప్రీతో  మీ ఇంటికి వేసవి నవీకరణ ఇవ్వండి. హోమ్, కిచెన్, అవుట్ డోర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణి ఎంపిక పై ప్రముఖ డీల్స్ ను అందిస్తోంది. రోబోటిక్ వాక్యూమ్స్ నుండి వాటర్ ప్యూరిఫైర్స్, కూలర్స్, వాటర్ బాటిల్స్, స్విమ్మింగ్ యాక్ససరీస్, ఫర్నిచర్, ఇంకా ఎన్నో వాటి వరకు ఈ వేసవిలో మీరు సౌకర్యంగా, చల్లగా ఉండటానికి అవసరమైన ప్రతిది కనుగొనండి. ఆక్వాగార్డ్, నార్వల్, వేగా మరియు ఇంకా ఎన్నో వాటి పై జూన్ 1 నుండి జూన్ 5, 2025 వరకు ఉత్తేజభరితమైన డీల్స్ ను కస్టమర్లు ఆనందించవచ్చు.
    • 750కి పైగా సీజనల్ మరియు ఎల్లప్పుడూ డిమాండ్ లో ఉండే బెస్ట్ సెల్లర్స్ పై  తక్కువ ధరలకి ఉత్తేజభరితమైన డీల్స్ పొందండి. హోమ్, కిచెన్, స్పోర్ట్స్ మరియు అమేజాన్ పే ఆఫర్లు ద్వారా  అవుట్ డోర్ ఉత్పత్తులు పై రూ.1,200 కనీస కొనుగోలు పై రూ. 150 వరకు 10% క్యాష్ బాక్ పొందండి. చిన్న ఉపకరణాలు మరియు ఫర్నిచర్ పై రూ. 1,200 వరకు 10% క్యాష్ బాక్ పొందండి. ఎయిర్ కూలర్స్, స్విమ్మింగ్ యాక్ససరీస్, వాటర్ బాటిల్స్ సహా వేసవి అవసరాల పై కస్టమర్లు ప్రముఖ డీల్స్ ను కూడా ఆనందించవచ్చు. ఇంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఫెడరల్ బ్యాంక్, HSBC, IDFC మరియు Yes  బ్యాంక్ లావాదేవీల పై 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందండి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img