Friday, January 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెజాన్‌లో మరో 16 వేల ఉద్యోగాల కోత..!

అమెజాన్‌లో మరో 16 వేల ఉద్యోగాల కోత..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో 30 వేల మందిని తొలగించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. తొలి విడతలో 14 వేల మందిని ఇప్పటికే తొలగించారు. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేనేజర్లు ఉద్యోగులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2023లోనూ అమెజాన్ 27 వేల మందిని తొలగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -