Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంఅంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్‌

అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. వివిధ కేసుల్లో అరెస్టయిన రాంబాబును రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు సోమవారం తరలించారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పీటీ వారెంట్‌ జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -