- Advertisement -
నవతెలంగాణ-సదాశివనగర్ : మండలం లోని అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామంలో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగానిరహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ రాజు మహారాజు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని సాంస్కృతిక ధర్మాన్ని తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక సభ్యులు, గ్రామస్తులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -


