Saturday, March 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరోజుకు రూ.1900 కోట్లు ఖర్చు..ట్రంప్ విధానాలపై సెనేటర్ ముర్ఫీ తీవ్ర విమర్శలు

రోజుకు రూ.1900 కోట్లు ఖర్చు..ట్రంప్ విధానాలపై సెనేటర్ ముర్ఫీ తీవ్ర విమర్శలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్ : ఇరాన్‌తో యుద్ధంపై స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. యూఎస్ సెనేటర్ క్రిస్ ముర్ఫీ మాట్లాడుతూ, ట్రంప్ విధానాల వల్లే అమెరికా రోజుకు రూ.1900 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇది దేశానికి భారంగా మారిందని విమర్శించారు. హార్మూజ్ జలసంధిలో ఆంక్షలు, టోల్ వసూళ్లు ట్రంప్ చేసిన తప్పు వల్లే జరిగాయని, దీనివల్ల అమెరికా సైనికులు చనిపోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడిందని ముర్ఫీ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -