నవతెలంగాణ-హైదరాబాద్ : పనామాలో సోమవారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 35 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు వెల్లడించింది. అంతకుముందు శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సుమారు 900 భవనాలు కూలిపోయాయని, 27 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఆ తర్వాత దాదాపు 300 ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు చేపట్టింది.
పనామాలో మరోసారి భూకంపం..
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)