Magazines

మళ్లీ ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

50 నిమిషాల క్రితం

Elon Musk is a trillionaire again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఎలాన్ మస్క్ మళ్లీ ట్రిలియనీర్ అయ్యారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. స్పేస్‌ఎక్స్, టెస్లాలలో షేర్ల ర్యాలీతో మస్క్‌ సంపద భారీగా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన సంపద సోమవారం 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ ప్రారంభం నుండి స్పేస్‌ఎక్స్ షేర్లు 13% పెరగగా, టెస్లా 6.7% లాభపడింది. గత మూడు నెలల్లో మస్క్‌ సంపద 13 అంకెలకు చేరడం ఇదే మొదటిసారి. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్