Magazines

విద్యార్థులకు అరగుండు కొట్టించిన ప్రిన్సిపాల్

47 నిమిషాల క్రితం

Principal slaps students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా చదవడం లేదనే కారణంతో సోమవారం 82 మంది విద్యార్థులకు సిబ్బంది బలవంతంగా సగం గుండు కొట్టించారు. విద్యార్థులు భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఘటనపై విచారణకు ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్