Magazines

కెప్టెన్సీకి వీడ్కోలు.. హర్మన్‌ప్రీత్‌ ప్రకటన

52 నిమిషాల క్రితం

harmanpreet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సుదీర్ఘంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. లీడర్‌గా తన కర్తవ్యం పూర్తయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. అయితే, క్రీడాకారిణిగా మరింతకాలం కొనసాగేందుకు సిద్ధమేనని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్