Friday, January 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సిఐకి అభినందనల వెల్లువ

సిఐకి అభినందనల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బదిలి పై వచ్చిన సిఐ రవింధ్ర నాయక్ ను గురువారం ఆయా పార్టీల నాయకులు, సర్పంచ్ లు, యూత్ సభ్యులు, సిఐ ని మర్యాద పూర్వకంగా కలిసి, సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు సహకరించాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సగౌడ్, రాజేష్ బాబు, ముధోల్ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కల్లేడ కిష్టయ్య, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న,సర్పంచ్ లు గంగాధర్,కరిపే రమేష్, ఆత్మస్వరుప్,దూమ నాయక్, మాజీ సర్పంచ్ లు ఉమా సత్యనారాయణ, యూత్ సభ్యులు చింటు, శ్రీకాంత్,కుమ్మరి అంజయ్య,వెంకటి, శంకర్, గోనె సాయినాథ్,వడ్ల రాజ్యం, నాయకులు శ్యాంరావ్, సత్యం, ధర్మపురి శ్రీనివాస్,సంగోల్ల పోతన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -