Friday, November 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..!

మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ వద్ద జరిగింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -