Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోట శ్రీ‌నివాస‌రావు ఇంట్లో మ‌రో విషాదం

కోట శ్రీ‌నివాస‌రావు ఇంట్లో మ‌రో విషాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కోట శ్రీ‌నివాస‌రావు ఇంట్లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న స‌తీమ‌ణి కోట రుక్మిణి సోమ‌వారం క‌న్నుమూశారు. ప‌లు రోజుల నుంచి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తున్న ఆమె తాజాగా తుది శ్వాస‌విడిచారు. ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా,ఇటీవ‌ల కోట శ్రీ‌నివాస‌రావు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -