- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో బిగ షాక్ తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వారికి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
- Advertisement -