- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామ సర్పంచ్ సాయన్నను ఏపీఓ శకుంతల సన్మానించారు. గతంలో జక్రాన్‌పల్లి మండలంలో ఏపీవోగా శకుంతల విధులు నిర్వహించారు. ఆ సమయంలో అర్గులు సర్పంచ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేశారు. సోమవారం ఏపీవో శకుంతల అర్హుల్ సర్పంచ్ సాయన్నను పూలమాలతో శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



