Tuesday, July 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.  దేశ వ్యాప్తంగా 654 జేఎన్‌వీల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 (శనివారం)న జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన, అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -