- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(హిందీ) పీహెచ్‌డీ, NET/JRF అర్హత గల అభ్యర్థులు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
- Advertisement -



