Saturday, September 27, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామ‌కం చెల్ల‌దు

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామ‌కం చెల్ల‌దు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటాలో నియామ‌క‌మైనా విషయం తెలిసిందే. వీరి నియామ‌కంపై బుధ‌వారం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) రద్దు చేసింది.

వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -