Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ప‌డిపోయిన ఏక్యూఐ లెవెల్స్‌

ఢిల్లీలో ప‌డిపోయిన ఏక్యూఐ లెవెల్స్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉంది. ఏక్యూఐ లెవెల్స్‌ రోజురోజుకూ ప్రమాదకరస్థాయిలోనే నమోదవుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం వెరీ పూర్‌ కేటగిరీలో నమోదైంది. నగరంలో ఇవాళ ఓవరాల్‌ ఏక్యూఐ లెవెల్స్‌ 355గా నమోదయ్యాయి. నగరాన్ని ప్రమాదకరమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (Central Pollution Control Board) ప్రకారం.. నగరంలో ఉదయం 9 గంటల సమయానికి గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. దీనికితోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీజేఐ ఆందోళన..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -