Monday, November 24, 2025
E-PAPER
Homeఆటలురికార్డు సృష్టించిన అర్జెంటీనా స్టార్‌ మెస్సీ

రికార్డు సృష్టించిన అర్జెంటీనా స్టార్‌ మెస్సీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫుట్‌బాల్‌ పోటీల్లో అర్జెంటీనా స్టార్‌ క్రీడాకారుడు మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు. 1,300 గోల్స్‌కు కంట్రిబ్యూషన్‌ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా ఆయన అవతరించాడు. ఇంటర్‌ మియామీ తరఫున మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌ చేయడంతో పాటు మరో మూడు గోల్స్‌ చేసేందుకు టీమ్‌కు సహకరించి ఈ ఘనత సాధించాడు. ఆయన మొత్తంగా 1134 మ్యాచ్‌ల్లో 896 గోల్స్‌ స్వతహాగా చేయగా.. మరో 404 గోల్స్‌కు టీమ్‌కు సహకరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -