- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎం- 17 ఆర్మీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.