Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంఆర్టెమిస్‌-2.. తిరుగు ప్రయాణం మొదలు

ఆర్టెమిస్‌-2.. తిరుగు ప్రయాణం మొదలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్‌ తిరుగు ప్రయాణం మొదలైంది. చంద్రుడి రెండో భాగాన్ని పూర్తి చేసిన అనంతరం వ్యోమగాములు భూమిదిశగా తమ ప్రయాణం మొదలుపెట్టారు. లూనార్‌ ఫ్లై-బై పూర్తి చేస్తున్న క్రమంలో భూమితో వాహకనౌక సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి. చంద్రుడి రెండో భాగాన్ని చూస్తున్న క్రమంలో వారు తాత్కాలిక సూర్యగ్రహణాన్ని చూశారు. తమ కెమెరాల్లో ఆ చిత్రాలను బంధించారు. ఈ నెల 10న వ్యోమగాముల భూమిపై దిగనున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -