- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటు జరిగింది. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేశ్ ఎలియాస్ ఆశన్న ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 200 మంది లొంగిపోయారు. వీరిలో మాడ్ డివిజన్‌కు చెందిన సుమారు 100 మంది ఉన్నారు. మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు లొంగిపోయారు.
- Advertisement -