- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై ఐసీసీ దృష్టి సారించింది. దుబాయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో బీసీసీఐ ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తగా, ఐసీసీ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడానికి అంగీకరించింది. దీనికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ట్రోఫీ హక్కులు, ఆతిథ్య దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంమని తెలుస్తోంది.
- Advertisement -



