Sunday, March 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను నిర్లక్ష్యం చేసే ఘటనల నేపథ్యంలో ‘తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు’ను రూపొందించింది. ఈ బిల్లును శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సంరక్షించకపోతే వారి వేతనం నుంచి ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానం అమల్లోకి రానుంది. ప్రజా ప్రతినిధులు కూడా ఈ చట్టం పరిదిలోకి రానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -