Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవ్యోమగామికి అనారోగ్యం.. వచ్చేవారం భూమ్మీదకు క్రూ-11

వ్యోమగామికి అనారోగ్యం.. వచ్చేవారం భూమ్మీదకు క్రూ-11

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఓ వ్యోమగామికి అనారోగ్య సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన వ్యోమగామిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. జనవరి 14న క్రూ-11 మిషన్‌ అన్‌డాకింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 15న కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -