నవతెలంగాణ-హైదరాబాద్
2026 ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించిన తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికితకు ఘన స్వాగతం లభించింది. ఆసియా క్రీడల ముగింపు వేడుకల అనంతరం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న చికితకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, క్రీడాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ , ఒలింపిక్ సంఘం, ఆర్చరీ సంఘం అధికారులు సహా కోచ్‌లు, క్రీడాకారులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చికిత, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.
ఆర్చర్ చికితకు ఘన స్వాగతం
56 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)