Magazines

క్వార్టర్స్‌‌లో లక్ష్యసేన్‌

12 నిమిషాల క్రితం

Lakshya
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

జపాన్‌ ‌మాస్టర్స్‌ ‌బ్యాడ్మింటన్‌

కుమమోటు (జపాన్‌) : ఈ సీజన్‌‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ ‌లక్ష్యసేన్‌ ‌జోరు కొనసాగుతోంది. జపాన్‌ ‌మాస్టర్స్‌ ‌సూపర్‌ 500 ‌టోర్నీలో లక్ష్యసేన్‌ ‌మెన్స్‌ ‌సింగిల్స్‌‌లో క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌‌లో లక్ష్యసేన్‌ 21-19, 21-18తో చైనీస్‌ ‌తైపీ షట్లర్‌ ‌చి యు జెన్‌‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. నేడు క్వార్టర్‌‌ఫైనల్లో నాల్గో సీడ్‌ ‌కెనడా షట్లర్‌ ‌విక్టర్‌‌తో లక్ష్యసేన్‌ ‌తలపడనున్నా డు. సీనియర్‌ ‌షట్లర్‌ ‌కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 11-21, 21-18తో ఐదో సీడ్‌ ‌కొడాయ్‌ ‌నరొక (జపాన్‌)‌పై అద్బుత విజయం సాధించి ముందంజ వేశాడు. మహిళల డబుల్స్‌‌లో ట్రెసా జాలి, గాయత్రి జోడీ 14-21, 14-21తో వరుస గేముల్లో మూడో సీడ్‌ ‌జపాన్‌ ‌షట్లర్ల చేతిలో పరాజయం పాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్