Thursday, May 8, 2025
Homeజాతీయం‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అన్నందుకు కత్తితో దాడి

‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అన్నందుకు కత్తితో దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో యూపీకి చెందిన 8 ఏళ్ల సుర్జీత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేయగా.. మోహిద్ ఖాన్, వసీమ్ అనే యువకులు కత్తితో అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుర్జీత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -