- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గినా తాము తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేస్తేనే ప్రపంచానికి ముప్పు తప్పినట్టు అవుతుందని, అందువల్ల ఇరాన్ వెనక్కి తగ్గే వరకు దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇక ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
- Advertisement -



