Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమేనల్లుడిని చంపి, ముక్కలు చేసిన అత్త..!

మేనల్లుడిని చంపి, ముక్కలు చేసిన అత్త..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో మే 18న అదృశ్యమైన సద్దామ్ నదాబ్‌ అనే లేబర్ కాంట్రాక్టర్‌ను అతని అత్త మౌమితా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు సమాచారం. తన ఫోటోలు బయటపెడతానని బెదిరించడంతో, మౌమిత మేనల్లుడైన సద్దామ్‌ను హత్య చేసి, ముక్కలుగా చేసి, సిమెంటు కాంక్రీట్ ఉపరితలం కింద పూడ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసును ఆర్థిక కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img