- Advertisement -
నవతెలంగాణ – విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండింట విజయం సాధించింది. ఆస్ట్రేలియా 5 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ జట్టు శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిం
- Advertisement -