Wednesday, June 4, 2025
E-PAPER
Homeఆటలుఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన అభిమానులకు షాక్ ఇచ్చారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన కెరీర్‌లో 149 వన్డేల్లో 3,990 పరుగులు చేసి, 4 శతకాలు, 23 అర్ధశతకాలు సాధించారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై క్లిష్ట పరిస్థితుల్లో 201 పరుగులతో డబుల్ సెంచరీ చేసి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -